Kiss of Love

He entered the room without knocking.

He saw her bent over sheets of paper, the light of the desk lamp glistening on strands of dishevelled hair, a cream coloured shirt clinging to her shoulders, it’s lose folds suggesting the slenderness of her body.

Hearing his entrance, she lifted her head. The smile was radiant, and pure joy to watch. He looked into her eyes and said, “I still have the same feelings for you as I had on that wonderful day I first met you in person. Nothing’s changed in this one year.”

She kept looking at him and said, “So much’s changed,” she paused for effect.
He was still looking into her eyes. Waiting.

“I have lost my legs.” No change in his face. The only expression was pure love.

“It’s not your legs that I loved, it’s your spirit, the embodiment of my values, that I love more than my life.”

For the first time she looked straight at him. His eyes betraying nothing. His face bore no fear, no pain, nor even guilt. Tears rolled down over her cheeks.

She whispered, “I love you.”

He moved towards her and took her face into his hands.

“Let me kiss you, for it is my Coat of Arms imprinted upon you saying that you are the Statement of my Life.”

#TwoMinuteStory #Romance #Love

కాశ్మీర్ కథలు – కాశ్మీర్ విలీనం – మౌంట్ బాటన్ ద్రోహం – నెహ్రూ ఉదాసీనం

// కాశ్మీర్ కథలు – కాశ్మీర్ విలీనం – మౌంట్ బాటన్ ద్రోహం – నెహ్రూ ఉదాసీనం // . => కాశ్మీర్ రాజు భారత్ ను శరణువేడాడు… => బేషరతుగా విలీన పత్రాన్ని సమర్పించాడు… =&gt…

Source: కాశ్మీర్ కథలు – కాశ్మీర్ విలీనం – మౌంట్ బాటన్ ద్రోహం – నెహ్రూ ఉదాసీనం

కత వింటారా మాట కదా ఒకటుందీ

ప్రపంచంలో కల్లా అందమైన అక్షరం ఏదంటే నేను “క” అంటాను. ఎందుకంటే అది నిజంగానే అందమైన అక్షరం. అంతేనా! ‘క’ లో S ఉంది. S అంటే సక్సెస్ కదా. మరిదాని పైన తలకట్టు కిరీటం లాగా ఉంద కూడాను.

క అక్షరం ఎంత అందమైనది కాకపోతే మా కృష్ణయ్య ఆ పేరు పెట్టుకున్నాడు. నల్లనయ్య కళ్లు పడ్డ ఆ అక్షరం ఎంత అదృష్టం చేసుకుందో కదా!

కాకి కూడా రామ బాణం వల్ల అంత ప్రాముఖ్యం పొందినదీ “క” అనే అక్షరం వల్లే కదా. అసలు జనమంతా క కోసం కొట్టుకుంటున్నారు. క పలకనివారు అందరిలోనూ బకరాలే కదా. చిన్నతనంలోనే క అక్షరం పలికింది అంటే ఆ పిల్లలకి స్పష్టత మాటల్లో ఉన్నట్లే!

చిన్నప్పుడు మా తమ్ముడు సాంగ్-వు-సున్ గాడికి క పలికేది కాదు. వాడు నాకన్నా 9 ఏళ్ళు చిన్న. మేమందరం వాడిని ఏడిపించేవాళ్ళం. “కన్ను” అనరా అంటే “తన్ను” అనే వాడు. డిప్ప మీద ఒక్కటిచ్చుకునేవాళ్ళం. కారు కావాలి అనటానికి తారు తావాలి అనే వాడు. ఒకసారి మా మేన మామ వాడిని ఏడిపిద్దాం అని కొంచం తారు ఒక పాకెట్లో ఉంచి “ఇదిదో తారు” అన్నాడు. వాడు నిజంగానే కారు తెచ్చాడేమో అని ప్యాకెట్ విప్పితే అందులో నల్లగా తారు. ఇక వాళ్ల అమ్మ ఒకటే పోట్లాట. మధ్యలో గ్యాప్ వస్తే వాడు దిది దేంతి అన్నాడు. అంతే వాళ్ళమ్మ ఒక్కటిచ్చి నువ్వు నోరు తెరవకపోతే ఈ గోలా ఎక్కిరింపులూ ఉండవ్గా అంది. పాపం వాడు బిక్క చచ్చి పోయాడు.

కాలం ఎవరికోసం ఆగిపోదు. ఎవరికీ తల వంచదు. మరో రెండేళ్ళు గడిచి పోయినాయి. వాడికిప్పుడు ఐదేళ్లు. ఇంకా క పలకటం రాలేదు. అది సామాన్యమైన అక్షరమా! ప్రపంచం లోనే అందమైనదాయే.
ఒకరోజు మా వేదక్కయ్యా వాళ్ల ఇంటికి వెళ్ళాడు, మన కథా నాయకుడు. ఆవిడ మా మూడో మేనత్త. మా బాబాయిలతో పాటే అందరికీ ఆవిడను వేదక్కయ్య అనటం అలవాటై పోయింది. అందుకే నేను ఆవిడని ఆల్ ఇండియా రేడియో అక్కయ్య వేదక్కయ్య అంటాము.

సరే! విషయానికొద్దాం. అక్కడ ఎవరో పిల్లలతో గొడవ వస్తే మా అన్నయ్య వాడిని కుమ్మరా అన్నాడట. వాడేమో పెద్దగా లేని తుమ్ముని తెచ్చిపెట్టుకుని తుమ్మాడు. మా అన్నయ్య అర్ధం కాక ఎంట్రా తుమ్మావు అంటే, వాడు నువ్వే తదా తుమ్మరా అన్నావు అన్నాడు. అందరూ ఒకటే నవ్వులు. విషయం ఏమిటంటే వాడిని ఎక్కిరించటం అలవాటై పోయి తను కూడా కుమ్మరా అనబోయి తుమ్మరా అన్నాడు.
ఇంకోసారి వాళ్ళింట్లోనే సాంగ్ ను-సున్  “యేదత్తయ్య! చెత్త పెత్తవా?” అన్నాడు. (తినే చెక్క). వాళ్ల మనుమరాళ్ళు ఆ రోజంతా వాడిని ఆటపట్టించడమే. ఆ నోటా ఈ నోటా విషయం మా పిన్ని దాకా వచ్చి తను అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. నాకు కూడా కోపం వచ్చింది. ఎందుకంటే మా పిన్ని నన్ను చిన్న తనం నుంచీ వాళ్ల పిల్లలకంటే ఎక్కువగా చూసుకునేది. దీనికో పరిష్కారం కనుక్కోవాలి అనుకుని నాగార్జున లాగా నిర్ణయం తీసుకున్నాను. నాకే పరిష్కారం తోచలా!
కాలమాగదు సుమీ నీ కోసం అని మా శర్మా మాస్టరు ఎవరైనా బోర్డు మీదది ఎక్కించుకోవడం లేటయితే అనేవారు, ఏడిపిస్తూ. అలాగే కాలం ఆగలేదు. మరో ఆరు నెలలు గడిచాయి. నాకు కాలిలో శనక్కాయంత ఆనె ఒకటి లేస్తే ఒక చిన్న ఆపరేషన్ చేశారు. (కోసి పడేశాడ్లే డాక్టర్). కట్టు కట్టిన వెంటనే బెంబాన్డంగా బౌలింగ్ చేసి చూసుకున్నాను.

అయినా వింబుల్డన్ టైము కదా నెప్పి బాబోయ్! అంటూ వారం రోజులు బడి ఎగ్గొట్టాను. ఆ టైములో నాకు పగలు ఏమీ తోచదు. వింబుల్డన్ సాయంత్రమాయే. హైలైట్లు అంత ఎక్కువగా వచ్చేవి కాదు. బోరుగా ఉండేది. ఎంచేయ్యాలా అని తెగ ఆలోచిస్తే సాంగ్ వు-సున్  ప్రాబ్లం గుర్తుకు వచ్చింది. వాడిని ఇంకా బడిలో వెయ్యలా, మాటలు సరిగా రాలేదని. వాడేమో ఇంట్లో తెగ గోల. ఒక మెరుపు మెరిసింది. వెనకాల బాక్ గ్రౌండ్ స్కోరు వచ్చింది. నేను ఇంక కార్య సాధకుడిలాగా నించున్నాను.

వు-సున్ ఇటురారా అని పిలిచాను. వాడు వచ్చాడు. ప్రక్కనే ఉన్నా మా బాబాయి స్టూడెంట్ శీనును పిలిచి వు-సున్ నోరు తెరు అన్నా. వాడు తెరిచాడు. శీనూ వాడి నాలిక మీద వేలు పెట్టి నొక్కు అన్నా. శీను నోట్లో వేలు పెట్టాడో లేదో వు-సున్ లటక్కున కొరికేశాడు. రంగు పడింది.

శీను మొర్రో అంటూ ఎడిచాడు. డిగ్రీకి వచ్చినా వాడివన్నీ సినేమాల్లో బ్రహ్మానందం లక్షణాలే. గగ్గోలు పెట్టాడు. అందరూ వాడి చుట్టూ చేరి పరామర్శిస్తున్నారు. కొంతమంది నన్ను తిట్టటం. ఇంతలొ సాంగ్ ను-సున్ ఏడుపు లంకించుకున్నాడు. సందట్లో సదేమియాగా నేను వాడిని చెయ్యి పట్టుకుని మేడ మీదకి లాక్కు పోయాను.

ఒరే! నువ్వు నోరు తెరు. నేను వేలు పెడుతా. కోరికావంటే నాలుగుకాళ్ళ బూచికి పట్టిస్తా! అన్నా. వాడు భయంతో ఓకే! అన్నాడు. నేను నాలిక మీద వేలు పెట్టి క అనరా అన్నా. వాడు యాజ్ యూజువల్ త అనబోయాడు. కానీ నాలుక మీద బండరాయి లాగా నా వేలు ఉందిగా! క అన్నాడు. మళ్ళీ అనరా అన్నాను. క. తరువాత మళ్ళీ మళ్ళీ క. క. క. చెల్లికి మళ్ళీ పెళ్లి లాగా మళ్ళీ మళ్ళీ క.

ఇంతలో మమ్మల్ని తందామని మా బాబాయి మేడ మీదకి వచ్చాడు. క. క. క. క. క. ఇక పో! ఒకటే పుత్రోత్సాహం. నాకు ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తున్న జీన్స్ ప్యాంటు కొని పెట్టాడు. నాలుగు రోజుల్లో వాడికి గ, ట, కూడా నేర్పించేశాను. మా పిన్ని వాణ్ని వెంటనే బడిలో వేసింది బతుకు జీవుడా అనుకుంటూ. (మాది ఉమ్మడి కుటుంబం).

పోస్ట్ స్క్రిప్ట్: హాలీవుడ్ నటి కీరా నైట్లీ అంత అందంగా ఉండటానికి కారణం ఏమిటి అనుకున్నారూ…..

 

ధర్మ సంస్థపనార్ధాయ సంభవామి యుగే యుగే॥

వనవాసం ముగిసింది. రాయబారాన్ని విఫలం చేశామనుకుని జబ్బలు చరచుకున్నారు దుష్ట చతుష్టయం. విశ్వరూపాన్ని చూడలేక కళ్ళు బైర్లు కమ్మినా, వెర్రిగొల్లడనే భావన వదలలేదు సుయోధనుడు.

బావ ఏదో ఆలోచించే ఉంటాడు అన్నాడు సహదేవుడు. కృష్ణ పరమాత్మ సరైన అవకాశాన్నే ఇచ్చాడు మనకు అన్నాడు భీముడు. భగవానుని అండ మీకే దక్కాలి అన్నారు పెద్దలు.

అహ్! కళ్ళు తెరువగానే నేనే మాట్లాడి నెయ్యమొందాలి అనుకుని తలవైపు నిలుచున్నాడు కౌరవాగ్రజుడు. తన తల వెనుకనున్న దీపాన్ని చూసుకోనే లేదు.

నిద్రలో ఉన్నాడు బావ. అలసినాడేమో. వేచి ఉందాము అనుకుని, పాద నమస్కారం చేయొచ్చనే తలపుతో కుంతీ మధ్యముడు పాదాల చెంత నిలుచున్నాడు.

కన్నయ్య కళ్ళు తెరచాడు. “బావా కుశలమా?” పలుకరించాడు. పాదాలు తాకి నమస్కరించి నవ్వుతూ తలూపాడు అర్జునుడు.

దుర్యోధనుడు ముందుకు నడిచి, మొదట వచ్చింది తానేయన్నాడు. మొదట చూసింది నీ తమ్మునే అన్నాడు చిర్నవ్వుతో హృషీకేశుడు. ఎక్కడో తగిలినట్లయి, చిన్నబుచ్చుకున్నాడు రారాజు.

మాకు నీవే దిక్కు. నీవే చాలు అన్నాడు పార్థుడు.

అవకాశాన్నొదలుకున్నాడు అర్జునుడు అని నవ్వుకున్నాడు గాంధారీ పుత్రుడు. పదివేల యోధులు నాకే!

తొడలు విరిగి భూపతనమైన దుర్యోధనుడు, “కృష్ణా, నేను ఏమీ చేయను అంటివే ఆనాడు,” ఆక్షేపించాడు.

“చేయనంటిని కానీ, చేయించనంటినా బావా?” నిర్వికారంగా అన్నాడు లీలామానుష విగ్రహుడు.

“కృష్ణా! రాజ్యమిస్తామని అంటిమే కానీ, తిరస్కరించమని అనలేదే?” చెవుల్లో మారుమ్రోగుతుండగా సిగ్గుతో కుంచించుకుని స్పృహ తప్పాడు రా…రా…జు

IMG_8785

ధర్మం: దేశ, కాలమాన, పరిస్థితుల పై ఆధార పడి ఉండును

One Who Will: Kedar Shankar

(I)

The twenty first century saw a flood of non Telugu actors in Telugu films. Most of them are character actors. It was not a surprise when the imports are actresses especially heroines. Just for the glamour quotient or for the mythical crazy combination or of course the word professional, they are professional compared to Telugu girls (the discussion is for another day), is thrown at.

The 1990s was the last decade when Telugu character artists dominated the Telugu film landscape. Kota Srinivasa Rao is last of such species. Now a days the only assured Telugu quotient in Telugu films is comedy actors.

Why speak of this thing as if it’s a very new phenomenon? Isn’t it happening for a long time? Most of the Villains are imported. Character artists like Sayaji Shinde, Mukhesh Rishi, Pradeep Rawat and the like. They came into light as Villains. Unknown quantities. To give a couple of shivers down the spines. But there’s a catch. After a couple of powerful roles, they are relegated to one of the numerous Villains or a run of the mill father.

Late in the first decade, hope glimmered in the form of Rao Ramesh, son of legendary Rao Gopala Rao. The ease with which he portrays typical characters, his dialogue delivery made a mark. And he was embraced with both hands by many filmmakers.

What next? Who’s next? Natural acting (an oxymoron), subtlety in expression, fresh energy are the need of the hour. The youth revolution of early 2000s brought many traits to the fore, over the top family relations. But that didn’t change the landscape of Telugu filmmaking the way it was expected. The phenomenon died away as quickly as it rose.

There’s a change in the air right now. Many Avant garde filmmakers brimming with new ideas and modern filmmaking methods are steadily coming up the ladder. Some of them started the traditional way and others the natural route. Short film making.

The advent of digital cameras and internet and smartphones made it somewhat easy for youngsters to make films. With thousands of such filmmakers, there’s always a chance that some of them to be recognised by the mainstream industry and countable number of short film makers got chances and more than half of them grabbed the opportunities with both hands.

That leads to fresh talent and one such talent is Mr. Kedar Shankar.

 

(II)

Kedar Shankar is not new to films. The multifaceted artist started his career by ghostwriting the national award winning film, Ankuram (1993) starring some of the best acting talents of India, Revathi and Om Puri.

Then he went on to work for the same director for Aravind Swamy’s Mounam (1995).  Considering the craze for Aravind Swamy post Roja, this was one of the biggest projects.

Next came the chance to work for the film, Surya Putrulu (1997) of Mamooty. This was an impressive thing to have in resume.

 

(III)

Apart from his mainstream film commitments, Kedar Shankar was an active member of Sumadhura Kalaniketan of Vijayawada.

During this phase, Kedar Shankar directed two government sponsored films. 1. Pragathi Bharatam and 2. Sada Mee Sevalo

The feather in his capturing this phase was Modati Adugu, a film about Midday Meal.

 

(IV)

ng with Eenadu Television’s daily Serial, ‘Adade Adharam’. The role of Lawyer Chandrasekhar got him applause and proved him to be a versatile artist. With the negative shade character, he became a household name and chances started to flow.

After that, Sikharam and Pellinati Pramanaalu (Zee Telugu) showed him in other sort of roles.

 

(V)

Finally, he got a chance to prove his worth in films. Village lo Vinayakudu, Saikiran Adivi, one of the much anticipated films during the 2000s was his first. He acted as second brother of Rao Ramesh.

Then came a series of smaller characters in films like Varudu (Allu Arjun/Gunasekhar), Leader (Shekhar Kammula), Ala Ela, Nuvvu Ala Nenu Ila, Ghajini (Aamir Khan/A. R. Murugadoss), Jagannatakam, Eerojullo, an unreleased film in the form of Mandodari, and Kerintha. Apart from Eerojullo and Ghajini, none of the films did any good for his career as an actor.

Things doesn’t go in the same vein forever be it in a better way or worse. He got the opportunity to portray the father character of the protagonist in the runaway hit, Pelli Choopulu. Hailed as path breaking/Pathmaking film Pelli Choopulu created ripples among movie public. Overwhelming positive buzz even before its release was seen as a great sign for a small budget film made mostly with many unknown and little known artists, mostly Telanganaites. The film strikes gold right from the matinee on the first day and positive word of mouth helped it became a 20 crores film by the time of this writing.

 

(VI)

The film Pelli Choopulu is a pleasant surprise. I was alerted about his connection with that film, tagged in Facebook posts and I followed the movements now and then. But then when I watched it in the theatre, there was that man. The man who, merely three weeks ago, talked to me for more than one hour, discussed so many things, narrated me an excellent adaptation of an epic film, offered me coffee, shook my hands and booked a cab for my urgent journey. The hero’s father.

I didn’t know more surprises awaiting me. I closely observed every move of his, expression and dialogue delivery. He wasn’t acting. He was there, speaking to other characters just like he did when we were together, moving just like when I first saw him. The same tinging voice. He didn’t act. He just lived through the character.

My reaction was,

Where the hell this man is all these days! From where did the filmmaker plucked him?

This is not because he’s an acquaintance of mine or he is a friend’s father. It’s not just me who talked about him. Most of the reviews talked about the three father characters in the film.

Critics of high repute like Idlebrain’s Jeevi (Kedar Shankar comes up with nice performance as a frustrated father. The combination scenes between father (Kedar) and son (Vijay) worked really well because of the frustration and confusion portrayed by the respective characters), Sikander gave special applaud.

Some didn’t even know the name, Kedar Shankar. He was an unknown gem, unearthed in this film.

The subtlety of expression, dialogue delivery, he’s a boon to the present generation filmmakers.

I heard someone saying in the theatre, here’s another Rao Ramesh.

Yes. I agree.

With new generation of filmmakers and equally talented fresher artists like Kedar Shankar, good days finally seems to be ahead for Telugu Cinema. I’m sure this is not a false dawn like it was in the year, 2000

The Famenator

The Famenator

నాకు ఇంగ్లీషు సినిమా మొదటగా పరిచయం అయినది 1994 లో. అదీ ఇంకా మా ఇళ్ళలో ఆంగ్ల చిత్రాలంటే బూతుఅనే స్థితి ఉన్న సమయంలోనే. కానీ నేను మొట్టమొదటిగా చూసిన (సినిమా హాల్లో) ఒక సినిమా ఆ మిత్ ని బ్రేక్ చేయటమే కాకుండా, మన దూరదర్శన్ లో వేసే అవార్డు భారతీయ భాషా చిత్రాలనే కాకుండా ఆంగ్ల చిత్రాలనీ చూడదగ్గవే అనీ, ఆంగ్ల చిత్రాలనీ appreciate చేసే సంస్కృతినీ మా ఇళ్ళలో ప్రవేశ పెట్టింది. అంతవరకూ, ఏ అన్నయ్యో, మామయ్యో అర్థరాత్రిళ్ళు సెకండ్ షోలలో దొంగచాటుగా చూసే విచ్చలవిడి సినిమాలు అనబడే ఆంగ్ల చిత్రాలు హాయిగా అమ్మా, నాన్నా, పిల్లలంతా కలసి చూడదగ్గవే అనీ, అన్ని భాషలలో మంచి సినిమాలున్నట్లే, ఇంగ్లీషు సినిమాల్లో కూడా గొప్పవీ, చూడాల్సినవీ ఉన్నాయనీ తెలియజెప్పింది.

ఆ సినిమా… టెర్మినేటర్ – 2: జడ్జిమెంట్ డే.

అంతటి బృహత్కార్యాన్ని మొదటగా చేపట్టి, కాస్త మా వాళ్ళ ఎటిట్యూడ్ ని మార్చిన ఘనత నాకు దక్కితే (కొంచెం స్వోత్కర్షలే. వదిలేద్దురూ… 😉 ) ఆ ఘనతకి కారణమైన వ్యక్తి ఆధునిక హాలీవుడ్ దర్శకుల్లో అగ్రగణ్యుడు, కమర్షియల్ పంథాలోనే అటు టెక్నికల్ అద్భుతాలూ, ఇటు కళా ఖండాలూ అయిన సినిమాలని అందించి అపజయం ఎరుగని మేరునగధీరుడైన జేమ్స్ కామెరాన్.

ఎలాంటి కథాంశాన్ని తీసుకున్నా ఆ కథాంశాన్ని అద్భుతమైన స్క్రీన్ ప్లే తో జనానికి నచ్చేలా, తనకీ ఆత్మతృప్తి లభించేలా మలచటంలో ఇతనిని మించిన దర్శకులు చాలా అరుదు అంటే అతిశయోక్తి కాదు. అది ప్రేమ కథ కావచ్చు, సైన్స్ ఫిక్షన్ కావచ్చు (ఎక్కువ భాగం రెండొ తరహానే).

అతి తక్కువ బడ్జెట్ (ద టెర్మినేటర్) నుంచీ, అతి ఎక్కువ బడ్జెట్ (టైటానిక్) వరకూ అలుపెరుగక పయనించి, టైటానిక్ మహాద్భుత విజయం తరువాత తన దృష్టిని డాక్యుమెంటరీల మీదకి మళ్ళించినా, Avatar తో బాక్సాఫీసును సాఫుచేయాలంటే నేనే రావాలి అని చాటేసి, మళ్ళా పరిశోధనలలో పడిపోయిన

God of Cinema,

Many many happy returns of the day Sir!

Waiting for the 4 billion film (Avatar 2)

Apple’s failure in India is a simple numbers game

​Apple needn’t reduce the prices. It should be a producer of ultra premium gadgets. 

What it should do is, when it priced an iPhone in the US $649 the price in India should not be more than 44,000. Not 62,500 like they did with iPhone 6s series. 

iPhone SE is priced 400 dollars for 16 GB version in the US. But it is priced 48,000 ($715) in India. Had they priced it at 30,000 for 16 GB and 38 thousand four 64 GB, many would’ve given it a try. Because it’s one of the most powerful phones on earth. Apple would’ve increased is market share in India than to hit it’s all time low since 2009

PS: More analysis will follow soon about mobile tech

కబాలిఢామ్!

కబాలిఢామ్!

Or how to waste a golden chance!

1998 తమ్ముడు తరువాత పవన్ కళ్యాణ్ కు క్రేజ్ exponential గా పెరిగింది. ఎండగా అంటే బద్రి కి విపరీతమైన నెగటివ్ టాక్ వచ్చినా సింగిల్ హాండ్ తో లాగి అవతల పడేసేంతగా.

ఖుషీ తో అద్భుతమే జరిగింది. పాటలూ, డాన్సులూ, ఫైట్లతో పవన్ సృష్టించిన ట్రెండ్ ఎలాంటిదంటే చిరంజీవి తన సినిమా డాడీలో అలాంటి action sequence పెట్టుకునేంత.

Next came Johnny after two years.

ఉన్న విపరీతమైన అంచనాలకు తోడు, పవన్ డైరక్షన్, మార్షల్ ఆర్ట్స్ (బ్రూస్ లీ గురించి వినటమే కానీ, పవన్ను చూసే నేను కుంగ్ ఫూ నేర్చుకుంది)… సినిమా గ్యాప్ తరువాత రమణ గోగుల మ్యూజిక్…

పైగా రెండేళ్ళ గ్యాప్. లెక్కలేనన్ని రూమర్లు.

ఆంధ్ర భూమిలో అయితే, “పవన్ ఎనిమిదో సినిమా ఎనిమిదో వింత కానున్నదా?” అని పెద్ద ఆర్టికిల్. టీషర్టులు, హాండ్ గేర్, ఇంకా ఇంకా.

What we expected?

1. పవన్, రమణ గోగుల అనగానే హుషారైన పాటలు
2. లెక్కా జామా లేనంత ఫన్
3. కళ్ళు చెదిరిపోయే స్టంట్స్.
4. తమ్ముడు తరహాలో పవన్ పాడే స్పెషల్ సాంగ్స్.

Anthony’s lyrical flashback is one of its kind I say!

What we got?

1. నీరసమైన, విసుగెత్తించే కథనం.
2. పెద్దగా ఎక్కని పాటలు (ఏమాటకామాటే, backgroundscore ఇరక్కుమ్మారు)
3. అలవాటు లేని చీకటి ఫొటోగ్రఫీ
4. దాదాపుగా నవ్వని, క్రిస్ నోలాన్ హీరో లాంటి పవన్ expressions of pathos

Result?

A landmark flop

ఇప్పుడు కబాలి కి వద్దాం.

రజినీకి హిట్ వచ్చి ఆరేళ్ళు. రోబో తరువాత ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా అవతరించిన superstar (నాకెందుకో superstar అనగానే కృష్ణే గుర్తొస్తాడు). కొచ్చాడైయాన్, లింగా లాంటి డిజాస్టర్లు.

సరే కొచ్చాడైయాన్ అంటే రజినీ ఉండగా ఆ బొమ్మలెందుకు పాపా? అని జనమనుకున్నారని సర్దుకుపోవచ్చు.

లింగా?

A star who cannot save a bad film with his stardom is not a star at all, let alone superstar!

ఓపెనింగ్స్, బాగా హైప్ ఇస్తే, షకీలా (not using the name in derogatory fashion), సన్నీ లియోన్ కూడా తెస్తారు. Longevity కదా సూపర్ స్టార్లు ఇవ్వాల్సింది!

Then enters PA Ranjit!

నాకింకా కన్ఫ్యూజనే! పా రంజిత్ అనాలా? పి ఎ రంజిత్ అనాలా అని.

బాబూ రంజిత్! నువ్వు టీజర్లో చూపించిందేంటి, సినిమాలో ఇచ్చిందేంటి?

సరే విషయానికొద్దాం!

టీజర్ రిలీజైంది.

కబాలి డా! ఏ రేంజిలో కొట్టిందంటే, తెలుగులో కూడా కబాలి రా వదిలేసి కబాలి డా అని ఎగిరేంత! మల్టీ మిలియన్ హిట్స్ యూట్యూబులో. Don’t know how hits decide the quality of the video. This is a debatable point, but not now.

విపరీతమైన హైప్!

What we expected?

1. An excellent gangster flick with Rajni magic
2. నోళ్ళలో సంవత్సరాల తరబడి నానే డైలాగ్స్ (what’s equivalent to pop cultural usage of Hollywood thingie)
3. హుషారైన కథనం
4. గంగవెర్రులెత్తించే మానరిజమ్స్
5. Avant garde దర్శకుడు, కుర్రాడు, మేధావి దర్శకుడు కాబట్టి అబ్బుర పరిచే సినిమాటిక్ మ్యాజిక్!

What we got?

1. తెలుగాడియన్సుకు ఎక్కని వాతావరణం
2. తేలిపోయిన పాటలు
3. ఉత్సాహం లేని కథనం
4. ఆర్. నారాయణ మూర్తి సినిమాకు రజినీ స్టైల్ కలిపిన సినిమా
5. Nothing to own in it

ఇది డిఫరెంట్ సినిమా, రజినీ సినిమా అంటే ఇలాగే ఉండాలా? తొక్కా, తోటకూరా, ఉప్మా, పెసరట్, బంగాళాఖాతం అంటూ అపాలజిస్టులు చెప్పే మాటలు వదిలేస్తే,

మిస్టర్ రజినీకాంత్! You’re not a superstar anymore. This film got openings only because of excessive hype and those who are dying to watch a Rajnikanth film. Otherwise, you’re no longer a magician of yore! పాండియన్ను నీ స్టార్డమ్ తో హిట్ చేశావే, అలా

నేను హర్టు! బాగా హర్టు! చెప్పలేనంత హర్టు

దర్శకుడి వల్లో, క్రియేటైన హైప్ వల్లో సినిమాకు డబ్బులొచ్చాయంటే నీ స్టార్డమ్ కే అవమానం

బాబూ ఫిల్మ్మేకర్స్,

స్క్రిప్టు రాసుకునేముందు జేమ్స్ కామరాన్ సినిమా చూడాలి. మేము మేధావి బిడ్డకాయలమని నోలాన్ సినిమాలు చూస్తే మన పని, కబాలి డా

Once Upon A Time… Kodfather

Tens now times along

Lived a mother

With her two kids

A widow
Two kids

One a boy

And one a girl
The boy was four

And the girl two
She works hard

To meet the ends

And keep the kids

Clean and Green
One day

The poor mother

Bought

Two apples

Saving money

From her meager earnings

And gave her kids
Kodfather, the boy

Ate his apple

And Rose, the daughter

(was) Playing with it
Then Kodfather said

To his little sister

Shall we play a game?
Innocent she was

Delighted

With her brother’s proposal

She asked

What game?
Let’s play *

Adam and Eve
The mother

Who was cooking

In the corner

Turned with a jolt

Her eyes wide
How to play?

Asked little Rose
You tempt me

And I’ll eat the apple

Game’s finnis
He’s the one

Mother thought

You know who

A Downey must come

To save the world

 

Till Death Do Us Part (An Introduction)

When you found that person you had made friends with on facebook because of your common interest, in this case love for books, is a published writer and a lit grad (an MA in English), that’s something.

And when you’re provided with a personalised copy when enquired about the same, it’s more than something. A gift to cherish.

But as a review writer, a citic, I need to be objective. And I do the same anywhere. Friendship and awe is one thing, keeping your professional integrity is another thing.

Remember what Swamy Downey’s Sherlock Holmes says in the first film?

“It’s a matter of professional integrity. No girl wants to marry a doctor who can’t pronounce a man dead.” 😀

Now, coming to the book, it’s not only a good work for a first time author, it has some literary merit to it.

First things first. It’s a love story. No, not Erich Segal’s Love Story 😀 An

Upasona Banerjee’s Love Story.

image

9 out of 10 debut novels these days are love stories where a boy meets a girl (No. Portrayal of Gay love stories is still some time away) and one or the other proceeds first and some problem arises and then… eight out of the ten times it’s a tragedy.

Till Death Do Us Part is the same. But with a difference. Else, I wouldn’t even bother to write about it. It’s a rare novel (written by an Indian present generation author) I read in just a couple of sittings. Right from the word go, it was intriguing. Not because of the story, but because of the innocent and fresh narration. And I came to know about lots of beautiful songs. For a South Indian guy who mostly go with Western lit and films (and Indian epics), Hindi and North Indian music is a sort of alien thing for me. This book introduced some gorgeous songs to me.

Fun aside, the positive things to say about this book are:

  1. It’s a love story, narrated in a beautiful way. It feels like the first rain of a scorching hot summer
  2. Not a dull moment. And no pretensions. It’s a simple love story. And the author kept to that. No side tracking and no unnecessary issues.
  3. Language is very simple, and mostly present simple. And not many grammatical errors like most popular novelists 😉
  4. Emotions are genuine and characters induce sympathy from the readers.
  5. The best part is: no cuss words and no mandatory sex scenes.
  6. The conflit point is executed well enough.
  7. And when the twist is introduced, though it is expected, it arrives at the unexpected point and not forced. There are indications in the previous parts.                                                                                                                                                                                                        The novel is divided into two parts and narrated by the protagonists. The differentiation in the expression is well maintained.                                                                                                                                                                                                                                          Aren’t there negative points? Yes. There are some. But this book deserves a thorough review, and I’ll write that in my website, SSC1729                                                                                                                                                                                                                            But one thing is sure. One has to keep an eye on this new literary sensation to be. Full of storytelling capability and  excellent command on language. And her Two Minute Stories are intense and must read too.

Recommendation

Must read? Not exactly (for everyone)

Must encourage? 100%